శాసన మండలి
ప్రభుత్వ బిల్లులు

Term:
PDF
క్రమ సంఖ్య బిల్లు పేరు శాసనసభలో శాసనపరిషత్తు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన రోజు
ప్రవేశ పెట్టిన రోజు ఆమోదించిన రోజు
1 2021, భారతీయ స్టాంపు (తెలంగాణ సవరణ) చట్టము 04/10/2021 07/10/2021 08/10/2021
2 2021, తెలంగాణ రాష్ట్ర పర్యాటకులపై మరియు ప్రయాణికులపై దళారీతనము మరియు దుష్ప్రవర్తనను నివారించు బిల్లు 01/10/2021 04/10/2021 05/10/2021
3 2021, తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు 01/10/2021 04/10/2021 05/10/2021
4 2021, జాతీయ న్యాయశాస్త్ర అధ్యయనముల మరియు పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు 27/09/2021 01/10/2021 04/10/2021
5 2021, తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు 27/09/2021 01/10/2021 04/10/2021
6 2021, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు 27/09/2021 01/10/2021 04/10/2021
7 2021, తెలంగాణ గృహనిర్మాణ మండలి (సవరణ) బిల్లు 27/09/2021 01/10/2021 04/10/2021
8 2021, తెలంగాణ ద్రవ్య వినియోగ (నెం.2) బిల్లు 26/03/2021 26/03/2021 26/03/2021 Act No.2 of 2021
Dt.27/03/2021
9 2021, తెలంగాణ ద్రవ్య వినియోగ బిల్లు 26/03/2021 26/03/2021 26/03/2021 Act No.1 of 2021
Dt.27/03/2021
10 తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (సవరణ) బిల్లు, 2021 24/03/2021 25/03/2021 26/03/2021 Act No.4 of 2021
Dt.27/03/2021
11 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (పదవి విరమణ వయస్సు క్రమబద్దీకరణ) (సవరణ) బిల్లు, 2021 24/03/2021 25/03/2021 26/03/2021 Act No.3 of 2021
Dt.27/03/2021
12 క్రిమినల్ ప్రక్రియా స్మృతి (తెలంగాణ సవరణ) చట్టము, 2020 13/10/2020 13/10/2020 14/10/2020
13 హైదరాబాదు మహానగర పురపాలక కార్పొరేషన్ (సవరణ) చట్టము, 2020 13/10/2020 13/10/2020 14/10/2020 Act No.20 of 2020
Dt.16/10/2020
14 తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనముల కొరకు మార్చు) (సవరణ) చట్టము, 2020 13/10/2020 13/10/2020 14/10/2020 Act No.19 of 2020
Dt.16/10/2020
15 భారతీయ స్టాంపు (తెలంగాణ సవరణ) చట్టము, 2020 13/10/2020 13/10/2020 14/10/2020
16 తెలంగాణ సివిలు న్యాయస్థానాల (సవరణ) బిల్లు, 2020 14/09/2020 14/09/2020 15/09/2020 Act No.18 of 2020
Dt.19/09/2020
17 తెలంగాణ న్యాయస్థాన రుసుము మరియు దావాల మదింపు (సవరణ) బిల్లు, 2020 14/09/2020 14/09/2020 15/09/2020 Act No.17 of 2020
Dt.19/09/2020
18 తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదము మరియు స్వీయ ధృవీకరణ విధాన (టీఎస్ – బిపాస్) బిల్లు, 2020 14/09/2020 14/09/2020 15/09/2020 Act No.12 of 2020
Dt.19/09/2020
19 తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు,2020 14/09/2020 14/09/2020 15/09/2020 Act No.11 of 2020
Dt.19/09/2020
20 తెలంగాణ కోశ భాద్యత మరియు బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు, 2020 10/09/2020 14/09/2020 15/09/2020 Act No.16 of 2020
Dt.19/09/2020
21 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (పదవి విరమణ వయస్సు క్రమబద్దీకరణ) (సవరణ) బిల్లు, 2020 10/09/2020 14/09/2020 15/09/2020 Act No.15 of 2020
Dt.19/09/2020
22 తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి (ప్రత్యేక నిబంధనలు) బిల్లు, 2020 10/09/2020 14/09/2020 15/09/2020 Act No.14 of 2020
Dt.19/09/2020
23 తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు క్రమబద్దీకరణ) (సవరణ) బిల్లు, 2020 10/09/2020 14/09/2020 15/09/2020 Act No.13 of 2020
Dt.19/09/2020
24 తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2020 09/09/2020 11/09/2020 14/09/2020 Act No.7 of 2020
Dt.19/09/2020
25 తెలంగాణ పురపాలక శాసనాల (సవరణ) బిల్లు, 2020 09/09/2020 11/09/2020 14/09/2020 Act No.8 of 2020
Dt.19/09/2020
26 తెలంగాణ భూమి పై హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల బిల్లు, 2020 09/09/2020 11/09/2020 14/09/2020 Act No.9 of 2020
Dt.19/09/2020
27 తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు బిల్లు, 2020 09/09/2020 11/09/2020 14/09/2020 Act No.10 of 2020
Dt.19/09/2020
28 తెలంగాణ ద్రవ్య వినిమయ (నంబరు.2) బిల్లు, 2020 16/03/2020 16/03/2020 16/03/2020 Act No.2 of 2020
Dt.21/03/2020
29 తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు, 2020 16/03/2020 16/03/2020 16/03/2020 Act No.1 of 2020
Dt.21/03/2020
30 తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్ .జి .) సహ-వాటా పింఛను (రద్దు) చట్టము, 2020 15/03/2020 15/03/2020 16/03/2020 Act No.6 of 2020
Dt.21/03/2020
31 తెలంగాణ లోకాయుక్త (సవరణ) చట్టము, 2020 15/03/2020 15/03/2020 16/03/2020 Act No.5 of 2020
Dt.21/03/2020
32 తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (సవరణ) బిల్లు, 2020 15/03/2020 15/03/2020 16/03/2020 Act No.4 of 2020
Dt.21/03/2020
33 తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2020 15/03/2020 15/03/2020 16/03/2020 Act No.3 of 2020
Dt.21/03/2020
34 తెలంగాణ ఆమోదం (N0.2) బిల్, 2019. 22/09/2019 22/09/2019 22/09/2019 Act No.9 of 2019
Dt.22/09/2019
35 తెలంగాణ పురపాలికల చట్టము, 2019 17/09/2019 21/09/2019 22/09/2019 Act No.11 of 2019
Dt.09/10/2019
36 తెలంగాణ సివిలు న్యాయస్థానముల (సవరణ) చట్టము, 2019 14/09/2019 21/09/2019 22/09/2019 Act No.10 of 2019
Dt.27/09/2019
37 తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) చట్టము, 2019 18/07/2019 18/07/2019 19/07/2019 Act No.8 of 2019
Dt.01/08/2019
38 తెలంగాణ (చిన్న వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు మరియు గ్రామీణ వృత్తిదారుల) రుణ సహాయము కొరకు తెలంగాణ రాష్ట్ర కమీషన్ (సవరణ) చట్టము, 2019 18/07/2019 18/07/2019 19/07/2019 Act No.7 of 2019
Dt.24/07/2019
39 తెలంగాణ పురపాలక శాసనముల (సవరణ) చట్టము, 2019 18/07/2019 18/07/2019 19/07/2019 Act No.5 of 2019
Dt.21/07/2019
40 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయస్సును క్రమబద్ధము చేయు) (సవరణ) చట్టము, 2019 18/07/2019 18/07/2019 19/07/2019 Act No.6 of 2019
Dt.24/07/2019
41 తెలంగాణ పురపాలికల చట్టము, 2019 18/07/2019 19/07/2019 19/07/2019
42 తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు, 2019 25/02/2019 25/02/2019 25/02/2019 Act No.1 of 2019
Dt.06/03/2019
43 తెలంగాణ ద్రవ్య వినిమయ (ఓట్ ఆన్ అకౌంట్) బిల్లు, 2019 25/02/2019 25/02/2019 25/02/2019 Act No.2 of 2019
Dt.06/03/2019
44 తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2019. 23/02/2019 23/02/2019 25/02/2019 Act No.3 of 2019
Dt.06/03/2019
45 తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2019. 23/02/2019 23/02/2019 25/02/2019 Act No.4 of 2019
Dt.30/03/2019