అధ్యాదేశాల ప్రకటన

Term:
క్రమ సంఖ్య అధ్యాదేశం శీర్షిక/పేరు పేరు ప్రచురణ తేదీ సభలో ప్రవేశపెట్టిన
రోజు
1 2021, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ( సవరణ ) అధ్యాదేశము 13/08/2021 24/09/2021
2 2021, తెలంగాణ గృహనిర్మాణ సంస్థ (సవరణ) అధ్యాదేశము 25/06/2021 24/09/2021
3 2020, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయస్సును క్రమబద్ధము చేయు) (సవరణ) అధ్యాదేశము 31/07/2020 08/09/2020
4 2020, తెలంగాణ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెటు నిర్వహణ (సవరణ) అధ్యాదేశము. 30/06/2020 08/09/2020
5 2020, తెలంగాణ విపత్తు మరియు ప్రజారోగ్య అత్యయిక స్థితి ( ప్రత్యేక నిబంధనలు ) అధ్యాదేశము 16/06/2020 08/09/2020
6 2020, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయముల ( స్థాపన మరియు క్రమబద్దము ) ( సవరణ ) అధ్యాదేశము 20/05/2020 08/09/2020
7 2019, తెలంగాణ లోకాయుక్త (సవరణ ) అధ్యాదేశము 12/12/2019 07/03/2020
8 2019, తెలంగాణ జీతముల, పింఛను చెల్లింపు మరియు నిరర్హతల తొలగింపు (సవరణ ) అధ్యాదేశము 04/12/2019 07/03/2020
9 2019, తెలంగాణ పురపాలికల అధ్యాదేశము 21/07/2019 09/09/2019
10 2019, తెలంగాణ (చిన్న వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు మరియు గ్రామీణ వృత్తిదారులు) రుణ సహాయము కొరకు తెలంగాణ రాష్ట్ర కమీషను (సవరణ ) అధ్యాదేశము 11/07/2019 18/07/2019
11 2019, తెలంగాణ పురపాలక శాసనముల (సవరణ) అధ్యాదేశము 28/06/2019 18/07/2019
12 2019, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయస్సును క్రమబద్ధము చేయు) (సవరణ) అధ్యాదేశము 20/06/2019 18/07/2019
13 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) అధ్యాదేశము 27/05/2019 18/07/2019
14 2019, తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను (సవరణ) అధ్యాదేశము 30/01/2019 22/02/2019
15 2018, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) అధ్యాదేశము 15/12/2018 20/01/2019