సభా సమక్షంలో ఉంచిన పత్రాలు

Term:
PDF
క్రమ సంఖ్య విషయం ఉంచిన తేదీ
1 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి యొక్క నిబంధనల ప్రతిని 05/10/2021
2 2019, తెలంగాణ రాష్ట్ర ప్రయివేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు క్రమబద్దీకరణ) నియమావళి సవరణ ప్రతిని 04/10/2021
3 2017 – 18 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 3 వ వార్షిక నివేదిక ప్రతిని 27/09/2021
4 2018, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం (2018 సం.పు తెలంగాణ చట్టం నెం.5) లోని 3 వ సెక్షన్, (2) వ సబ్ సెక్షన్, (ఎ) ఖండం క్రింద జారీ చేయాలని ప్రతిపాదించిన, అదిలాబాదు, వికారాబాదు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి మరియు ఖమ్మం జిల్లాలలో కొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, చేర్చుటకు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్ని మండలాల పేర్లను సరిచేయుటకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (ఎం.పి.పి. మరియు జడ్.పి.పి. పరిపాలన) శాఖ ముసాయిదా ప్రకటన ప్రతిని 27/09/2021
5 2021, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) ఆర్డినెన్సు (2021 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.2) ప్రతిని 24/09/2021
6 2021, తెలంగాణ గృహ నిర్మాణ మండలి (సవరణ) ఆర్డినెన్సు (2021 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.1) ప్రతిని 24/09/2021
7 2019 – 2020 సంవత్సరానికిగాను తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ 20వ వార్షిక నివేదిక ప్రతిని 24/09/2021
8 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక లెక్కల వివరణ ప్రతిని 24/09/2021
9 2014 – 15 సంవత్సరానికిగాను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మొదటి వార్షిక నివేదిక ప్రతిని 24/09/2021
10 2019 – 2020 సంవత్సరానికిగాను తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ 20వ వార్షిక నివేదిక ప్రతిని 24/09/2021
11 2019 – 20 సంవత్సరానికిగాను తెలంగాణ విద్యుత్ ఆర్ధిక సంస్థ లిమిటెడ్ 6వ వార్షిక నివేదిక ప్రతిని 24/09/2021
12 2019 –20 సంవత్సరానికిగాను తెలంగాణ సమగ్ర శిక్షా ఆడిటు నివేదిక ప్రతిని 24/09/2021
13 2019 – 20 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ లిమిటెడ్ 3వ వార్షిక నివేదిక ప్రతిని 24/09/2021
14 2019 – 20, సంవత్సరానికి గాను భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వారి ఆర్ధిక లెక్కలు మరియు ద్రవ్య వినియోగ లెక్కలపై నివేదిక ఒక్కొక్కదాని ప్రతిని 26/03/2021
15 2018, మార్చితో ముగిసిన సంవత్సరానికిగాను సాధారణ మరియు సాంఘిక రంగం, రాబడి రంగం, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, 2019 మార్చితో ముగిసిన సంవత్సరానికి గాను రాష్ట్ర ఆర్ధిక వనరులు, 2018 – 19 సంవత్సరానికిగాను ఆర్ధిక లెక్కలు మరియు ద్రవ్య వినియోగ లెక్కలపై భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వారి నివేదిక ఒక్కొక్కదాని ప్రతిని 26/03/2021
16 2019 - 20, తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ లిమిటెడ్ వార్షిక నివేదిక ప్రతిని 26/03/2021
17 2019 - 20, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వార్షిక నివేదిక ప్రతిని 26/03/2021
18 2018 - 19, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ 19వ వార్షిక నివేదిక ప్రతిని 26/03/2021
19 2018 -19, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ 2వ వార్షిక నివేదిక ప్రతిని 26/03/2021
20 2012 – 13, 2013 – 14, 2014 – 15, 2015 – 16 మరియు 2016 – 17 , పంచాయతీరాజ్ సంస్థలు, నగరపాలక సంస్థలు, పురపాలక మండళ్ళు / నగర పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థల సంఘటిత ఆడిట్ మరియు లెక్కలపై సమీక్షా నివేదికలను వరుసగా ఒక్కొక్కదాని ప్రతిని 26/03/2021
21 2019, మార్చితో ముగిసిన సంవత్సరానికి గాను భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వారి సాధారణ, సాంఘిక మరియు ఆర్ధిక రంగాలు, రాబడి రంగం మరియు ప్రభుత్వరంగ సంస్థలపై నివేదిక ఒక్కొక్కదాని ప్రతిని 26/03/2021
22 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ ఉత్తరప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ 19వ వార్షిక నివేదిక ప్రతిని 22/03/2021
23 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 5వ వార్షిక నివేదిక ప్రతిని 22/03/2021
24 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ 4వ వార్షిక నివేదిక ప్రతిని 22/03/2021
25 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి యొక్క నిబంధనల ప్రతిని 22/03/2021
26 2015 – 16 మరియు 2016 – 17 సంవత్సరాలకుగాను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వరుసగా 1వ మరియు 2వ వార్షిక నివేదికల ఒక్కొక్కదాని ప్రతిని 22/03/2021
27 2016 – 17 మరియు 2017 –18 సంవత్సరాలకుగాను తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక లెక్కల వివరణ ఒక్కొక్కదాని ప్రతిని 20/03/2021
28 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వార్షిక నివేదిక ప్రతిని 20/03/2021
29 2018 – 19 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ లిమిటెడ్ వార్షిక నివేదిక ప్రతిని 20/03/2021
30 2019 – 2020 సంవత్సరానికిగాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 99వ వార్షిక నివేదిక మరియు లెక్కల ప్రతిని 20/03/2021
31 2017, మార్చి 31వ తేదీతో ముగిసిన సంవత్సరానికిగాను తెలంగాణ నూతన మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 3వ వార్షిక నివేదిక ప్రతిని 20/03/2021
32 2018, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం (2018 సం.పు చట్టం నెం.5) లోని 8వ షెడ్యూల్ నుండి రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలైన కొత్తూర్ మరియు తిమ్మాపూర్ లను తొలగిస్తూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (ఎం.పి.పి & జడ్.పి.పి అడ్మిన్) శాఖ చే జారీ చేసిన ముసాయిదా ప్రకటన ప్రతిని 10/09/2020
33 2020, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు క్రమబద్ధీకరణ) (సవరణ) ఆర్డినెన్సు (2020, సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.1) ప్రతిని 08/09/2020
34 2017 – 18 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ యొక్క 1వ వార్షిక నివేదిక ప్రతిని 08/09/2020
35 2018, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం (2018 సం.పు చట్టం నెం.5) లోని సెక్షన్ 3 (2) క్రింద జారీ చేయాలని ప్రతిపాదించిన ముసాయిదా ప్రకటన ప్రతిని 08/09/2020
36 2020, తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి (ప్రత్యేక నిబంధనలు) ఆర్డినెన్సు (2020 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.2) ప్రతిని 08/09/2020
37 2020, తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (సవరణ) ఆర్డినెన్సు (2020 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.3) ప్రతిని 08/09/2020
38 2018 – 19 సంవత్సరానికి గాను తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ - టి.ఎస్.ఎస్. ఆడిటు నివేదిక ప్రతిని 08/09/2020
39 2020, ఏప్రిల్ 30 వ తేదీతో గల జి.ఓ.ఆర్.టి.నెం.189 తో గల రవాణా, రహదారులు మరియు భవనముల (టి.ఆర్ – I ) శాఖచే, 2020, ఏప్రిల్ 30 వ తేదీతో గల గెజిటు ప్రకటన ప్రతి నెం.88 లో జారీ చేసిన; 2020, జూలై 6 వ తేదీ తో గల జి.ఓ.ఆర్.టి.నెం.292 తో గల రవాణా, రహదారులు మరియు భావనముల(టి.ఆర్ – I ) శాఖచే 2020, జూలై 6 వ తేదీ తో గల గెజిటు ప్రకటన ప్రతి నెం.140 లో జారీచేసిన; 2020, ఆగస్టు 6 వ తేదీ తో గల జి.ఓ.ఆర్.టి.నెం.351 తో గల రవాణా, రహదారులు మరియు భవనముల (టి.ఆర్ – I ) శాఖచే గెజిటు ప్రకటన ప్రతి నెం.161 – ఎ లో జారీచేసిన ఎం.వి. పన్ను చెల్లింపు గడువు పెంపు కాల వ్యవధి, 30-6-2020 – 31-08-2020 కి సంబంధించిన ప్రకటనల ప్రతిని 08/09/2020
40 2020, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) (సవరణ) ఆర్డినెన్సు (2020 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.4) ప్రతిని 08/09/2020
41 2013 - 2014 సంవత్సరానికిగాను (01.04.2013 నుండి 01.06.2014 వరకు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వార్షిక లెక్కలు మరియు వాటిపై ఆడిట్ నివేదిక ప్రతిని 16/03/2020
42 రాజ్యసభ సంయుక్త కార్యదర్శి నుండి అందిన 2019, డిశంబరు, 20వ తేదీతో గల లేఖ నెం.ఆర్.ఎస్.1/69/2019-బి ప్రతిని 15/03/2020
43 తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ యొక్క 2019, ఆగస్ట్, 26వ తేదీ నాటి గెజిట్ ప్రకటన నెం.05/టి.ఎస్.ఎల్.ఎస్.ఎ/2019 ప్రతిని 11/03/2020
44 2016–17 మరియు 2017–18 సంవత్సరాలకుగాను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ 2వ మరియు 3వ వార్షిక నివేదికల ఒక్కొక్కదాని ప్రతిని 07/03/2020
45 తెలంగాణ లోకాయుక్త (సవరణ) ఆర్డినెన్సు, 2019 (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం. 8) ప్రతిని 07/03/2020
46 2018 – 2019 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 98వ వార్షిక నివేదిక మరియు లెక్కల ప్రతిని 07/03/2020
47 తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్సు, 2019 (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.7) ప్రతిని 07/03/2020
48 2018, మార్చితో ముగిసిన సంవత్సరానికిగాను భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వారి రాష్ట్ర ఆర్ధిక వనరులపై (2019 సం.పు నివేదిక నం.1) నివేదిక ప్రతిని 22/09/2019
49 2017–18 సంవత్సరానికిగాను భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వారి ఆర్థిక లెక్కల (సంపుటి I & II) మరియు ద్రవ్య వినిమయ లెక్కలపై నివేదికల ఒక్కొక్క దాని ప్రతిని 22/09/2019
50 2014–2015 మరియు 2015–2016 సంవత్సరాలకు గాను తెలంగాణ నూతన & పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ యొక్క 1వ మరియు 2వ వార్షిక నివేదికల ఒక్కొక్క దాని ప్రతిని 19/09/2019
51 2017–18 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 97వ వార్షిక నివేదిక మరియు లెక్కల ప్రతిని 18/09/2019
52 2014–15, 2015–16, 2016–17 మరియు 2017–18 సంవత్సరాలకు గాను తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ లిమిటెడ్ వార్షిక నివేదికల ఒక్కొక్క దాని ప్రతిని 18/09/2019
53 2016–17 మరియు 2017–18 సంవత్సరాలకు గాను తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ యొక్క 17 వ మరియు 18 వ వార్షిక నివేదికల ఒక్కొక్క దాని ప్రతిని 18/09/2019
54 2016–2017 మరియు 2017–2018 సంవత్సరాలకు గాను తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ 17వ మరియు 18వ వార్షిక నివేదికల ఒక్కొక్క దాని ప్రతిని 18/09/2019
55 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 4వ వార్షిక నివేదిక ప్రతిని 18/09/2019
56 2014–2015 మరియు 2015–2016 సంవత్సరాలకు గాను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ లిమిటెడ్ యొక్క వార్షిక లెక్కల వివరణ ఒక్కొక్క దాని ప్రతిని 18/09/2019
57 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వార్షిక నివేదిక ప్రతిని 18/09/2019
58 తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు క్రమబద్ధీకరణ), ఉన్నత విద్య (యుఇ.1) శాఖచే జారీచేయబడిన 20.08.2019 తేదీతో గల జి.ఓ.ఎం.ఎస్.నెం.26 యొక్క నియమముల ప్రతిని 18/09/2019
59 2016 – 2017 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి మూడవ వార్షిక నివేదిక ప్రతిని 09/09/2019
60 తెలంగాణ పురపాలికల ఆర్డినెన్స్, (2019, సం.పు తెలంగాణ ఆర్డినెన్స్ నెం.6) 09/09/2019
61 2019, తెలంగాణ పురపాలక శాసనముల (సవరణ) ఆర్డినెన్సు (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.4) ప్రతిని 18/07/2019
62 2017 – 18 సంవత్సరానికిగాను తెలంగాణ సర్వశిక్ష అభియాన్ (ప్రస్తుతం సమగ్ర శిక్ష) ఆడిట్ రిపోర్ట్ ప్రతిని 18/07/2019
63 2019, తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమీషన్ (సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మరియు గ్రామీణ చేతివృత్తుల వారు) (సవరణ) ఆర్డినెన్సు (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.5) ప్రతిని 18/07/2019
64 2015 – 2016 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి 2వ వార్షిక నివేదిక ప్రతిని 18/07/2019
65 2019, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) (సవరణ) ఆర్డినెన్సు (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.3) ప్రతిని 18/07/2019
66 2019, తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) ఆర్డినెన్సు (2019 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం.2) ప్రతిని 18/07/2019
67 ఇ.ఎఫ్.ఎస్ & టి. (అడవులు – I) శాఖకు చెందిన 26.09.2016, 06.09.2017 మరియు 14.02.2018 తేదీలనాటి జి.ఓ.ఎంఎస్.నెం.55, 31 మరియు 10 లలో జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు సవరణల ఒక్కొక్క దాని ప్రతిని 23/02/2019
68 తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు, 2019 ప్రతిని 22/02/2019
69 2018, డిసెంబర్ 31వ తేదీనాటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (పి .టి ఎస్ -III) శాఖ, జి. ఓ. ఎంఎస్. నెం. 123లో జారీ అయిన నోటిఫికేషన్ 20/01/2019
70 తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్సు , (2018 సం.పు తెలంగాణ ఆర్డినెన్సు నెం. 2) 21-12-2018 తేదీనాటి మెమొరాండం నెం. 861/టి. ఎల్ .ఎస్ పి/ 2018 20/01/2019