మాజీ శాసన సభ్యులకు పింఛను

2021 లో 4 చట్టం (సవరించిన పింఛను) ప్రకారం, మాజీ శాసన సభ్యులకు 30.3.2021 నుండి నెలసరి పింఛను పొందడానికి అర్హులు.

1.

మొదటి టర్మ్ లేదా దానిలోని భాగం

Rs. 50,000/-

2.

దాని తరువాతి ప్రతి సంవత్సరం
 

Rs. 2,000/-

3.

గరిష్ట పింఛను

Rs. 70,000/-


మాజీ శాసనసభ్యుల భార్య లేదా భర్త కొరకు

మరణించిన మాజీ శాసనసభ్యుడు / సభ్యురాలు, తాను బతికి ఉండి ఉంటే, ఆయన / ఆమె పొందడానికి హక్కు కలిగి వున్న అంతే పింఛను అనగా కనిష్టంగా 50,000 మరియు గరిష్టంగా 70,000 పైకాన్ని వారు పొందుతారు.
 

జిల్లా వారీగా పెన్షనర్లు